TS POLYCET : నేటితో ముగుస్తున్న దరఖాస్తు గడువు

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 24) : తెలంగాణ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశించేందుకు నిర్వహించే పాలిసెట్ (TS POLYCET 2023) ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నేటితో ముగియనున్నది.

రూ.100 ఆలస్య రుసుంతో ఎప్రిల్‌ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 17న పాలిసెట్ ప్రవేశ పరీక్ష జరగనుంది.

◆ వెబ్సైట్ : https://www.polycet.sbtet.telangana.gov.in