హైదరాబాద్ (మే – 26) : తెలంగాణ రాష్ట్ర పాలిసెట్ 2023 ఫలితాలను (TS POLYCET 2023 RESULTS LINK) విడుదల చేయడం జరిగింది. పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో 2023 – 24 విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం ఇటీవల పాలిసెట్ 2023 నిర్వహించిన విషయం తెలిసిందే.
ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి.
- DAILY G.K. BITS IN TELUGU JUNE 9th
- INTER EXAMS : సప్లిమెంటరీ కి భారీగా దరఖాస్తు
- INTEGRATED BEd : తెలంగాణలో మూడు కళాశాలలో అడ్మిషన్లు
- 10th HALL TICKETS : డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
- BSc Nursing Admissions : ఎంసెట్ ర్యాంక్ తో అడ్మిషన్లు