హైదరాబాద్ (జూలై 11): TS POLYCET 2023 తుదివిడత వెబ్ ఆప్షన్ల గడువు జూలై 11తో ముగియనున్నది. జూలై 14న రెండో/తుది విడత సీట్లు కేటాయింపు జరపనున్నారు.
ఇప్పటికే 14,174 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు 14 నుంచి 17 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి.