TS POLYCET : 7న సీట్లు కేటాయింపు

హైదరాబాద్ (జూలై – 02) : తెలంగాణ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ తుది విడుత కౌన్సెలింగ్ శనివారం ప్రారంభమైంది.

మొదటిరోజే 994 మంది విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకు న్నారు. వెబ్ ఆప్షన్లకు జూలై 3 వరకు అవకాశమివ్వగా, జూలై 7న విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు.