హైదరాబాద్ (జూన్ – 14) : TS PLOYCET ADMISSION COUNSELLING మొదటి దశ నేటి నుంచి ప్రారంభం కానుంది. మొదటి దశ కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్ 14 నుండి 18 వరకు ఆన్లైన్ లో సర్టిఫికెట్ వెరిఫికెషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
◆ మొదటి దశ షెడ్యూల్ :
● సర్టిఫికెట్ వెరిఫికెషన్ కోసం ఆన్లైన్ దరఖాస్తు గడువు : జూన్ – 14 నుంచి 18 వరకు
● స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ వెరిఫికెషన్ : జూన్ – 16 నుంచి 19 వరకు
● వెబ్ ఆఫ్షన్ ల నమోదు గడువు : జూన్ – 16 నుంచి 21 వరకు
● ఆఫ్షన్ ప్రీజింగ్ : జూన్ – 21
● సీట్ల కేటాయింపు : జూన్ – 25 లోపు
● ఫీజు చెల్లింపు & వెబ్సైట్ ద్వారా సెల్ప్ రిపోర్టింగ్ : జూన్ – 25 నుంచి 29 వరకు
● వెబ్సైట్ : https://polycet.sbtet.telangana.gov.in/#!/index