హైదరాబాద్ (మే – 26) : TS POLYCET 2023 RESULTS విడుదలైన నేపథ్యంలో అడ్మిషన్ల షెడ్యూల్ (TS PLOYCET ADMISSION SCHEDULE) ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ మరియు టీఎస్ పాలీసెట్ కన్వీనర్ అయిన నవీన్ మిట్టల్ విడుదల చేశారు.
కౌన్సిలింగ్ ప్రక్రియ రెండు దశలలో జరగనుంది. మొదటి దశ జూన్ 14 నుండి, రెండవ దశ జులై 1 నుండి ప్రారంభం కానున్నాయి.
◆ మొదటి దశ షెడ్యూల్ :
సర్టిఫికెట్ వెరిఫికెషన్ కోసం ఆన్లైన్ దరఖాస్తు గడువు : జూన్ – 14 నుంచి 18 వరకు
స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ వెరిఫికెషన్ : జూన్ – 16 నుంచి 19 వరకు
వెబ్ ఆఫ్షన్ ల నమోదు గడువు : జూన్ – 16 నుంచి 21 వరకు
ఆఫ్షన్ ప్రీజింగ్ : జూన్ – 21
సీట్ల కేటాయింపు : జూన్ – 25 లోపు
ఫీజు చెల్లింపు & వెబ్సైట్ ద్వారా సెల్ప్ రిపోర్టింగ్ : జూన్ – 25 నుంచి 29 వరకు
◆ రెండో దశ షెడ్యూల్ :
సర్టిఫికెట్ వెరిఫికెషన్ కోసం ఆన్లైన్ దరఖాస్తు గడువు (మొదటి దశలో చేసుకోకుంటే) : జూలై – 01
స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ వెరిఫికెషన్ : జూలై – 02
వెబ్ ఆఫ్షన్ ల నమోదు గడువు : జూలై – 02 నుంచి 03 వరకు
ఆఫ్షన్ ప్రీజింగ్ : జూలై – 03
సీట్ల కేటాయింపు : జూలై – 07 లోపల
ఫీజు చెల్లింపు & వెబ్సైట్ ద్వారా సెల్ప్ రిపోర్టింగ్ : జూలై – 07 నుంచి 10 వరకు
◆ స్పాట్ అడ్మిషన్లు :
సర్టిఫికెట్ వెరిఫికెషన్ కోసం ఆన్లైన్ దరఖాస్తు గడువు (మొదటి దశలో చేసుకోకుంటే) : జూలై – 017
వెబ్ ఆఫ్షన్ ల నమోదు గడువు : జూలై – 08 నుంచి 11 వరకు
ఆఫ్షన్ ప్రీజింగ్ : జూలై – 11
సీట్ల కేటాయింపు : జూలై – 14 లోపల
ఫీజు చెల్లింపు & వెబ్సైట్ ద్వారా సెల్ప్ రిపోర్టింగ్ : జూలై – 14 నుంచి 15 వరకు
కళాశాలలో రిపోర్ట్ చేయు గడువు : జూలై – 07 నుంచి 10 వరకు
ప్రవేశ వివరాలను నమోదు చేయడానికి చివరి తేదీ : జూలై – 12
అకాడమిక్ సెషన్ ప్రారంభం : జూలై – 07
ఓరియెంటెషన్ : జూలై – 07 నుంచి 14 వరకు
తరగతులు ప్రారంభం : జూలై – 15