TS POLYCET COUNSELING : నేటి నుండి రెండో దశ కౌన్సెలింగ్

హైదరాబాద్ (జూలై – 01) : TS POLYCET 2023 అడ్మిషన్ల షెడ్యూల్ లో భాగంగా (TS PLOYCET ADMISSION SCHEDULE) రెండో దశ కౌన్సెలింగ్ (ts polycet 2nd phase counseling) షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభం కానుంది.

సర్టిఫికెట్ వెరిఫికెషన్ కోసం ఆన్లైన్ దరఖాస్తు గడువు (మొదటి దశలో చేసుకోకుంటే) జూలై – 01న చేసుకోవాలి.

స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ వెరిఫికెషన్ ను జూలై – 02న నిర్వహించనున్నారు.

◆ వెబ్ ఆఫ్షన్ ల నమోదు గడువు : జూలై – 02 నుంచి 03 వరకు

◆ ఆఫ్షన్ ప్రీజింగ్ : జూలై – 03

◆ సీట్ల కేటాయింపు : జూలై – 07 లోపల

◆ ఫీజు చెల్లింపు & వెబ్సైట్ ద్వారా సెల్ప్ రిపోర్టింగ్ : జూలై – 07 నుంచి 10 వరకు

◆కళాశాలలో రిపోర్ట్ చేయు గడువు : జూలై – 07 నుంచి 10 వరకు

◆ ప్రవేశ వివరాలను నమోదు చేయడానికి చివరి తేదీ : జూలై – 12

◆ అకాడమిక్ సెషన్ ప్రారంభం : జూలై – 07

◆ ఓరియెంటెషన్ : జూలై – 07 నుంచి 14 వరకు

◆ తరగతులు ప్రారంభం : జూలై – 15

◆ వెబ్సైట్ : https://polycet.sbtet.telangana.gov.in/#!/index