పాలిసెట్ 2022 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో పాలి సెట్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ రెండో వారం నుంచి జూన్ 4వ తేదీ వరకు ఆన్లైన్లో పాలి సెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ. 100 ఆలస్య రుసుముతో జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

జూన్ 30న పాలిసెట్ పరీక్ష జరుగుతుంది. పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత పాలిసెట్ ఫలితాలు వెల్లడించనున్నారు.

Follow Us @