పాలీసెట్ – 2021 నోటిఫికేషన్ & సిలబస్.

పాలీటెక్నిక్ కోర్సులలో (డిప్లొమా కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సెస్ ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా కోర్సెస్ ఇన్ యానిమల్ హజ్బెండరీ & పిషరీష్) ప్రవేశాల కోసం POLYCET – 2021 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ విడుదల చేసింది.

2020 -21 పదవ తరగతి చదువుతున్న, ఉత్తీర్ణత సాదించిన విద్యార్థులు అర్హులు.

  • జూన్ – 11 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు నమోదు చేసుకోవడానికి గడువు కలదు., 100 అపరాధ రుసుము తో జూన్ -13 వరకు, 300 అపరాధ రుసుము తో జూన్ -15 వరకు గడువు కలదు.
  • పాలీసెట్ ప్రవేశ పరీక్ష తేదీ ని తర్వాత ప్రకటిస్తారు ఫలితాలు పరీక్ష నిర్వహించిన 10 రోజుల తర్వాత వెలువడును.
  • సిలబస్ పదవ తరగతి మ్యాథ్స్, పిజికల్ సైన్స్ మరియు బయాలజీకల్ సైన్స్ ఉంటుంది.

★ పూర్తి నోటిఫికేషన్ మరియు సిలబస్ కోసం కింది pdf file ని సందర్శించండి.

APPLY DIRECT LINK

https://drive.google.com/file/d/1q1n5bXw-4Nrw0iugmCy9b6OliVIQ12jf/view?usp=drivesdk

Follow Us@