తెలంగాణ పోలీసు ఉద్యోగ ఫలితాలు కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (అక్టోబర్ – 21) : తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను TSPLRB బోర్డు విడుదల చేసింది.

ఎస్సై అభ్యర్థులు 46.80శాతం, సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులు 31.39శాతం, ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుళ్లలో 44.84శాతం ఉత్తీర్ణత, ఎక్సైజ్ 43.65శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

PC RESULT

S.I. RESULT

ఫలితాల కోసం క్లిక్ చేయండి

Follow Us @