హైదరాబాద్ (ఆగస్టు – 30) : తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కీని రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది.
అభ్యర్థులు చెక్ చేసుకుని ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2 వరకు తమ దృష్టికి తేవాలని బోర్డు ప్రకటించింది. కాగా గత ఆదివారం జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.
Follow Us @