తెలంగాణ పోలీసు పరీక్ష తేదీలు విడుదల

తెలంగాణలో పోలీస్ పరీక్ష తేదీలను TSPLRB ఈరోజు విడుదల చేసింది. పోలీస్ కానిస్టేబుల్, SI పరీక్షల తేదీలు వచ్చాయి. సుమారుగా 8.95 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

★ SI ప్రిలిమ్స్ :: ఆగస్టు 7వ తేదీన నిర్వహించనున్నారు. హాల్ టికెట్లు జూలై 30 నుండి అందుబాటులో ఉంటాయి.

★ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ :: ఆగస్టు 21 తేదీన నిర్వహించనున్నారు. కానిస్టేబుల్ పరీక్షల హాల్ టికెట్లను ఆగస్టు 10 నుంచి అందుబాటులో ఉంటాయి.

కింది వెబ్సైట్ ద్వారా హల్ టికెట్లు పొందవచ్చు.

★ వెబ్సైట్ :: www.tslprb.in

Download bikkinews App

Follow Us @