హైదరాబాద్ (జూన్ – 01) : తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PGECET -2023) ప్రవేశ పరీక్షల ప్రాథమిక కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, రెస్పాన్స్ షీట్స్ ను విడుదల చేశారు.
మొత్తం 19 సబ్జెక్టులకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఫుల్ టైం ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ లలో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రాథమిక కీ లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న జూన్ – 2 సాయంత్రం 5.00 వరకు తెలపవచ్చు.