TS PGECET COUNSELLING : నేటి నుండి కౌన్సెలింగ్

హైదరాబాద్ (జూలై – 08) : TS PGECET 2023 COUNSELLING SCHEDULE నేటి నుండి ప్రారంభం కానుంది.

మే 29 నుంచి జూన్ 1 వరకు జరిగిన పీజీఈసెట్ పరీక్షలకు 16,563 దరఖాస్తులు రాగా, 14,882 (89.85శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. పీజీఈసెట్ ద్వారా ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.