PGECET 2022 కీ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (ఆగస్టు – 16) : పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (PGECET – 2022) పరీక్షల ప్రాథమిక కీ ని కన్వీనర్ లక్ష్మీనారాయణ విడుదల చేశారు.

PGECET 2022 PRELIMINARY KEY

PGECET 2022 OBJECTIONS

PGECET 2022 RESPOND SHEET

ఆగస్టు 2 నుంచి 5 వరకు నిర్వహించిన ఈ పరీక్షల ద్వారా ఎంటెక్‌, ఎంఈ‌, ఎంపార్మాసీ‌, ఎం ఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

Follow Us @