హైదరాబాద్ (జూన్ – 24) : TS PECET 2023 RESULTS ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేష్ కలిసి విడుదల చేశారు. ఫలితాలను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
రాష్ట్రంలోని బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు టీఎస్ పీఈసెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.