TS PECET 2023 COUNSELING : నేటి నుంచి రిజిస్ట్రేషన్

హైదరాబాద్ (సెప్టెంబర్ – 20) : 2023 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండేళ్ల BPEd, DPEd కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన TS PECET 2023 ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ (TS PECET COUNSELING SCHEDULE)ను నేటి నుండి ప్రారంభం కానుంది.

సెప్టెంబర్ 20 నుంచి 25 వరకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

వెబ్ ఆప్షన్ల నమోదు సెప్టెంబర్ 28 నుండి 28 వరకు కలదు. సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 30న జరగనుంది. కళాశాలలో రిపోర్టింగ్ గడువు అక్టోబర్ 04 నుండి 07 వరకు కలదు.

వెబ్సైట్ : https://pecet.tsche.ac.in/#