తెలంగాణ లో BPEd, DPEd కోర్సుల్లో ప్రవేశాల కోసం PECET – 2021 పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యూకేషన్ మరియు డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యూకేషన్ కోర్సుల్లో 2021-2022 ఏడాదికిగాను ప్రవేశాలకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించనున్నారు.
● దరఖాస్తు ప్రారంభ తేదీ ::
మార్చి 8వ తేదీ నుంచి ఆన్లైన్
● దరఖాస్తు చివరి తేదీ :: మే 8
● హాల్‌టికెట్ల డౌన్లోడ్ :: మే 17 నుంచి
● ఫిజికల్ టెస్టులు :: జూన్ 7 నుంచి
బీపెడ్కు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రి ఉత్తీర్ణత. 1జులై,2021 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి.
అదే డీపెడ్కు దరఖాస్తు చేసే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మిడియట్ ఉత్తీర్ణత. 1జులై,2021 నాటికి 16 సంవత్సరాలు నిండిఉండాలి. పూర్తి వివరాల కోసం
● వెబ్సైట్ :: https://pecet.tsche.ac.in
Follow Us@