హైదరాబాద్ (సెప్టెంబర్ – 18) : తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ (TOSS) పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల సెప్టెంబర్ – 2022 షెడ్యూల్ ను విడుదల చేసింది.
ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలు సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. ఉదయం సెషన్ లో 9.00 గంటల నుండి 12.00 గంటలు వరకు, సాయంత్రం సెషన్ లో మధ్యాహ్నం 2.00 గంటల నుండి 5.00 గంటల వరకు నిర్వహించనున్నారు.
TIME TABLE

