మోడల్ స్కూల్స్ లో ఇంటర్ అడ్మిషన్లకు షెడ్యుల్ విడుదల

తెలంగాణ రాష్ర్టంలోని మోడ‌ల్ స్కూళ్ల‌లో (ఆదర్శ పాఠశాలలు) 2021 – 22 విద్యా సంవత్సరానికి గాను ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఈ నెల 27 నుంచి జులై 5వ తేదీ వ‌ర‌కు అర్హులైన విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్న‌ట్లు ప్రాజెక్టు డైరెక్ట‌ర్ వెల్ల‌డించారు. ఆన్లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

● దరఖాస్తు ప్రారంభ తేదీ :: మే 27 నుండి

● దరఖాస్తు చివరి తేదీ :: జూలై – 05 వరకు

● ఎంపిక విధానం :: SSC మార్కుల ఆధారంగా

● సెలెక్ట్ అయినా విద్యార్థులు లిస్ట్ విడుదల తేదీ :: జూలై 10

● సర్టిఫికెట్ ల వెరిఫికేషన్ :: జూలై – 12

● ఇత‌ర వివ‌రాల కోసం వెబ్సైట్‌ ::

www.tsmodelschools.in

Follow Us@