TS LAWCET కౌన్సెలింగ్ అక్టోబర్ లో

హైదరాబాద్ (సెప్టెంబర్ – 17) : మూడు‌, ఐదు సంవత్సరాల ఎల్.ఎల్.బీ. డిగ్రీలో మరియు 2 సంవత్సరాల ఎల్.ఎల్.ఎమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూలై 21, 22 తేదీలలో నిర్వహించిన టీఎస్ లాసెట్, పీజీ లాసెట్ కౌన్సెలింగ్ ను అక్టోబర్ నెలలో నిర్వహించనున్నట్లు సమాచారం.

ఆగస్టు 17 న టీఎస్ లాసెట్ పరీక్ష ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @