LAWCET దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణ రాష్ట్రంలో లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్ళహించే లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌లకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ కన్వీనర్ బీజీ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

దరఖాస్తు గడువు ఈ నెల 30 తో ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో ఆలస్య రుసుం లేకుండా జూన్‌ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Follow Us@