TS LAW CET 2023 RESULTS : రేపు లా సెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ (జూన్ – 14) : తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ – 2922 ఫలితాలను జూన్ 15 మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నారు.

ఎల్ఎల్బీ, ఎల్ఎల్‌ఎమ్ ప్రవేశాల కోసం మే 25న మూడు విడతల్లో లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలను నిర్వహించారు.