హైదరాబాద్ (మార్చి – 03) : తెలంగాణ రాష్ట్రంలో మూడు, ఐదేళ్ల లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ లాసెట్2023), తెలంగాణ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పీజీఎల్‌సెట్-2023) నోటిఫికేషన్ విడుదలయింది.
◆ అర్హత :
- మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సులకు ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ;
- ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు ఇంటర్మీడియట్,
- ఎల్ఎల్ఎం కోర్సుకు ఎలీల్బీ లేదా బీఎల్ ఉండాలి.
◆ దరఖాస్తు ఫీజు :
- లాసెట్ కు రూ.900 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు
రూ.600); - PGLCET రూ.1100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.900).
◆ దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 06 – 2023
◆ పరీక్ష తేదీ : మే – 25- 2023.
◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF
◆ సిలబస్ : TS LAWCET (3 & 5 YEARS)