హైదరాబాద్ (డిసెంబర్ – 02) : మూడు సంవత్సరాల LLB, ఐదు సంవత్సరాల LLB మరియు రెండు సంవత్సరాల LLM కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన TS LAWCET – 2022 & PGLCET 2022 మొదటి దశ సీట్లు కేటాయింపు పూర్తి అయింది.
సీట్లు పొందిన అభ్యర్థులు డిసెంబర్ 3వ తేదీ లోపు కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్ ల వెరిఫికేషన్ చేయించుకోని., ట్యూషన్ ఫీజు ఆన్లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. తరగతులు నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి.