3 మరియు 5 సంవత్సరాల LAW కోర్సులలో అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి, TS LAWCET 2020 రాసిన అభ్యర్థులకు డిసెంబర్ 14 వ తారీకు నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన ప్రారంభం కానుంది.
అలాగే రెండు సంవత్సరాల పీజీ లా కోర్స్ కి సంబంధించి TS PGLCET 2020 కి రాసిన అభ్యర్థులకు డిసెంబర్ 14 వ తారీకు నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన ప్రారంభం కానుంది.
పూర్తి వివరాలకు ఈ కింద ఇచ్చిన వెబ్సైట్ సందర్శించవచ్చు.
వెబ్సైట్ ::
https://lawcet.tsche.ac.in/TSLAWCET/TSLAWCET_HomePage.aspx