హైదరాబాద్ (జూన్ – 15) : TS LAWCET – 2023 RESULTS & PGLCET – 2023 RESULTS ను ఈరోజు విడుదల చేశారు. ఫలితాలు కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.
3 సంవత్సరాల మరియు 5 సంవత్సరాల లా డిగ్రీ, 2 సంవత్సరాల మాస్టర్ లా డిగ్రీ చదవడానికి ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు.