TS KGBV JOBS NOTIFICATION : పూర్తి నోటిపికేషన్, సిలబస్

హైదరాబాద్ (జూన్ – 17) : తెలంగాణ రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (Katurba Gandhi Balika Vidyalaya) మరియు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో (URS) ఖాళీగా ఉన్న 1,241 ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో (contract Teacher jobs in telangana KGBVs & URS) భర్తీ చేయడం కోసం తెలంగాణ పాఠశాల విద్యా శాఖ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ ను జారీ చేసింది.

◆ ఖాళీల వివరాలు :
స్పెషల్ ఆఫీసర్ – 42,
పీజీ సీఆర్టీ – 849,
సీఆర్టీ – 273
పీఈటీ – 77

◆ అర్హతలు : కేజీబీవి అన్ని పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు, URS లో ఉద్యోగాలకు అందరూ అర్హులే

◆ విద్యార్హతలు :

PGCRT : సంబంధించిన సబ్జెక్టులో PG + BEd

SPECIAAL OFFICER : PG + Bed + TS TET / CTET

CRT : సంబంధించిన సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీ + BEd + TS TET / CTET

PET : ఇంటర్మీడియట్ + DPED, లేదా డిగ్రీ + BPEd

◆ వయోపరిమితి : 18 – 44 సంవత్సరాల మద్య ఉండాలి. జూలై – 01 – 2023 నాటికి.

దరఖాస్తు గడువు : జూన్ – 26 నుంచి జూలై 05 వరకు

◆ దరఖాస్తు విధానము : ఆన్లైన్ ద్వారా

◆ ఆన్లైన్ రాత పరీక్ష షెడ్యూల్ :

1) స్పెషల్ ఆఫీసర్స్ : (KGBV & URS) – జూలై – 2033

2) PG CRT (KGBV) :జూలై – 2033

3) CRT & PET : (KGBV & URS) – జూలై – 2033)

◆ దరఖాస్తు ఫీజు : 600/-

◆ ఎంపిక విధానం :

CRT : 80% రాత పరీక్ష , 20% TET వెయిటేజ్

SPECIAL OFFICER (KGBV) : 75% రాత పరీక్ష , 20% TET వెయిటేజ్, 5% KGBV లలో పని చేస్తున్న సిబ్బందికి

SPECIAL OFFICER (URS) : 75% రాత పరీక్ష , 20% TET వెయిటేజ్, 5% KGBV లలో పని చేస్తున్న సిబ్బందికి

PGCRT : 95% రాత పరీక్ష , 5% KGBV లలో పని చేస్తున్న సిబ్బందికి

PET : 100% రాత పరీక్ష ఆధారంగా

◆ నోటిఫికేషన్ & సిలబస్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://schooledu.telangana.gov.in/ISMS/