TS KGBV JOBS : TET మార్కులు కలపడానికి అవకాశం

హైదరాబాద్ (ఆగస్టు – 04) : తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (kgbv jobs) మరియు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో (urs) ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ పరీక్ష ముగిసిన నేపథ్యంలో ప్రాథమిక కీ మరియు రెస్పాన్స్ సీట్లను (kgbv jobs preliminary key) అందుబాటులో ఉంచారు.

అలాగే అభ్యర్థులు తమ టెట్ స్కోరును (tet score ) దరఖాస్తులు ఎంటర్ చేయటానికి ఆన్లైన్ ద్వారా అవకాశాన్ని కల్పించారు. ఆగస్టు నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అభ్యర్థులు టెట్ మార్కులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు కలపాల్సి ఉంటుంది. టేట్ మార్కులు ఎంటర్ చేయని అభ్యర్థులను అనర్హులుగా గుర్తిస్తామని విద్యాశాఖ తెలిపింది.

త్వరలోనే ఫలితాలు (kgbv results) విడుదల చేయనున్నారు.

KGBV JOBS – TET MARKS ENTER HERE

KGBV JOBS – PRELIMINARY KEY