హైదరాబాద్ (జూలై – 24) : తెలంగాణ రాష్ట్రంలోని కేజీబీవీలు, (KASTURBA GANDHI BALIKA VIDYALAYA) అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో తాత్కాలిక కాంట్రాక్టు ప్రాతిపదికన పలు పోస్టుల (ts kgbv contract jobs 2023 hall tickets download link) భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హల్ టికెట్లను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.
ఈ నోటిపికేషన్ కు సంబంధించిన పరీక్షలు జూలై – 24, 25, 26 వరకు నిర్వహించనున్నారు.