హైదరాబాద్ (జూలై – 03) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐ లలో ప్రవేశాల కోసం స్వీకరించిన దరఖాస్తుల నుంచి మెరిట్ ఆధారంగా మొదటి దశ ఫలితాలను (ts iti 2023 results ) విడుదల చేశారు. విద్యార్థులు లాగిన్ కావడం ద్వారా అలాట్మెంట్ కార్డును పొందవచ్చు. ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి.
సీట్లు పొందిన అభ్యర్థులు జులై 6వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు సీటు వచ్చిన కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది రిపోర్టు చేయని యెడల సీటు రద్దు చేయబడుతుంది.
◆ వెబ్సైట్ : https://iti.telangana.gov.in/