ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు మరియు థియరీ పరీక్షలు – 2022 కు సంబంధించిన నూతన షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డ్ ఈ రోజు విడుదల చేసింది.
2021 – 22 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు…
- ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 23వ తేదీ నుండి ఎప్రిల్- 08 వరకు…
- థియరీ పరీక్షలు ఏప్రిల్ 20వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
- ఎథిక్స్ & హ్యూమన్ వాల్యుస్ – ఎప్రిల్ – 11
- పర్యావరణ విద్య – ఎప్రిల్ – 12
గతంలో విడుదల చేసిన షెడ్యూల్ లో కొన్ని మార్పులు చేస్తూ నూతన షెడ్యూల్ విడుదల చేసింది… జనవరి నెలలో 14 రోజులు అధికంగా సెలవులు ఇవ్వడం వలన రీషెడ్యూల్ అవసరం అయిందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
★ ప్రథమ సంవత్సరం షెడ్యూల్
- ఏప్రిల్ 20న తెలుగు మొదటి సంవత్సరం పరీక్ష
- ఏప్రిల్ 22 మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష
- ఏప్రిల్ 25 మొదటి సంవత్సరం మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు
- ఏప్రిల్ 27.. మొదటి సంవత్సరం.. మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ పరీక్ష
- ఏప్రిల్ 29 మొదటి సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ , పరీక్ష
- మే 2 మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు
- మే 6 మొదటి సంవత్సరంపబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్
- మే 9 మొదటి సంవత్సరంమోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రపి
★ ద్వితీయ సంవత్సరం షెడ్యుల్
- ఏప్రిల్ 21న రెండో సంవత్సరం తెలుగు పరీక్ష
- ఏప్రిల్ 23 రెండవసంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష
- ఏప్రిల్ 26 రెండవ సంవత్సరం మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు
- ఏప్రిల్ 28. రెండవ సంవత్సరం.. మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ పరీక్ష
- ఏప్రిల్ 30 రెండవ సంవత్సరం ఫిజిక్స్ ఎకనామిక్స్ , పరీక్ష
- మే 5 రెండవ సంవత్సరం కెమిస్ట్రీ కామర్స్ పరీక్షలు
- మే 7 మొదటి సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్
- మే 10 మొదటి సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రపి
