హైదరాబాద్ (ఆగస్టు – 18) : మే లో జరిగిన తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో రీవెరిపికేషన్, రీకౌంటింగ్ పెట్టుకున్న అభ్యర్థుల తమ నూతన మెమోలను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులో ఉంచింది.
రీకౌంటింగ్, రీవెరిపికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కింద లింక్ ద్వారా తమ నూతన మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
DOWNLOAD RV RC 1ST YR GEN. MEMOS
DOWNLOAD RV RC 1ST YR VOC. MEMOS
DOWNLOAD RV RC 2ND YR GEN. MEMOS
Follow Us @