ఆగస్టు 02 (F.N.) ఇంటర్ ప్రశ్నాపత్రం సెట్ విడుదల

హైదరాబాద్ (ఆగస్టు – 02) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 2022 లో భాగంగా ఈరోజు అనగా 02/08/2022న ఉదయం సెషన్ లో ప్రథమ సంవత్సరం ఫస్ట్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్ – 1) పరీక్ష జరగనుంది.

ప్రథమ సంవత్సరం ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష సంబంధించి పరీక్ష పేపర్ సెట్ ” B ” ను ఇంటర్మీడియట్ బోర్డు ఎంపిక చేసింది.

Follow Us @