ఈ సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ఆన్లైన్ మెమోరండం ఆఫ్ మార్క్స్ మెమోలను( COLOUR SHORT MARKS MEMOS) అధికారిక వెబ్ సైట్ నందు ఉంచుతున్నట్లు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ మెమోలను వెబ్సైట్ సందర్శించి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ సంవత్సరం కళాశాలలకు ఎలాంటి షార్ట్ మెమోలను పంపడం లేదని, కావున పై తరగతుల చదువుల కోసం ఈ షార్ట్ మెమోలనే ఉపయోగించుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
అలాగే మెమోలలో ఎలాంటి తప్పులు ఉన్న జూలై 10వ తారీఖు లోపల విద్యార్థులు ప్రిన్సిపాల్ ద్వారా గాని, ఇంటర్మీడియట్ బోర్డ్ హెల్ప్ డెస్క్ ద్వారా గాని, లేదా విద్యార్థి గ్రీవెన్స్ సెల్ bigrs ద్వారా గాని అప్లికేషన్ చేసుకోవాలని చేసుకోవాలని తెలిపారు. జూలై 10 తరువాత ఈ అవకాశం ఉండదని తెలిపారు.
Help desk ::: helpdesk-ie@telangana.gov.in
Follow Us @