INTER RESULTS : రీకౌంటింగ్, రీ వెరిఫికెషన్ ఫలితాలు కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (జూన్ – 05) : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలు 2023ను ఈ రోజు అందుబాటులో ఉంచింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2023లో ఫలితాలలో సందేహాలు ఉన్న అభ్యర్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఈరోజు ఫలితాలను విడుదల చేశారు.

INTER RECOUNTING RESULTS

INTER RE VERIFICATION RESULT S