హైదరాబాద్ (జనవరి – 29) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఫిబ్రవరి 15 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు 2023 మరియు అడ్వాన్స్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు 2023 లో మొదటి సంవత్సరంలో ఉన్న ప్రాక్టికల్స్ ను 70% సిలబస్ తో, సెకండియర్ ప్రాక్టికల్స్ ను 100% సిలబస్ తో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
కానీ ప్రధాన థియరీ పరీక్షలను మాత్రం ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 100% సిలబస్ తో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
Follow Us @