ఇంటర్ ఫస్టియర్ ఆన్లైన్ అడ్మిషన్లు కోసం క్లిక్ చేయండి.

హైదరాబాద్ (జూన్ – 30) : తెలంగాణ రాష్ట్రంలో లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల కోసం ఆన్లైన్ అడ్మిషన్లు కు ఇంటర్మీడియట్ బోర్డు అవకాశం కల్పించింది.

ఆన్లైన్ ద్వారా దగ్గరలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేరుగా విద్యార్థి అడ్మిషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఒక ఓటిపి మీ ఫోన్ కి నెంబర్ కి వస్తుంది. ఆ ఓటిపీ ని ఎంటర్ చేయడం ద్వారా అడ్మిషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.

వెబ్సైట్ :: ఆన్లైన్ అడ్మిషన్ లింక్

Download bikkinews App

Follow Us @