మొరాయిస్తున్న ఇంటర్ అడ్మిషన్ల వెబ్సైట్

తెలంగాణ లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం విద్యార్థులు నేరుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ చేసుకునేందుకు ఇంటర్మీడియట్ బోర్డ్ తన అధికారిక వెబ్ సైట్ లో అడ్మిషన్ల కోసం అవకాశం కల్పించింది.

కానీ నిన్న సాయంత్రం నుంచి ఈ వెబ్సైట్ మొరాయిస్తుంది. అడ్మిషన్లు కావడం లేదని విద్యార్థులు తెలిపారు. వెబ్సైట్ లో టెక్నికల్ సమస్యలను ఇంటర్మీడియట్ బోర్డు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.

జూన్ 1 నుంచి ఈ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు నేరుగా అడ్మిషన్ పొందే సౌకర్యం కల్పించడం జరిగింది.

వెబ్సైట్ ::

https://tsbie.cgg.gov.in/bieFirstYearAdmission.do

Follow Us@