ఇంటర్ పరీక్షల పీజు గడువు పెంపు

తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల పీజు గడువు నేటితో ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షల పీజు చెల్లింపు గడువును పిబ్రవరి 23 వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

  • ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష పీజు ను చెల్లింపుకు చివరి తేదీ గా పిబ్రవరి 23 గా నిర్ణయించారు.
  • పిబ్రవరి 24 నుండి మార్చి 1వ తేదీ వరకు ₹100 రూపాయల ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
  • మార్చి 2 నుండి మార్చి 8 వరకు 500 రూపాయల ఆలస్య రుసుంతో ఫీజు చెల్లించవచ్చు.
  • మార్చి 9 నుండి మార్చి 15 వరకు ₹1000 రూపాయల ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చు.
  • మార్చి 16 నుండి 22 వరకు ₹2000/- రూపాయల ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
Follow Us@