ఆగస్టు 08 A.N. ఇంటర్ ప్రశ్నాపత్రం సెట్

హైదరాబాద్ (ఆగస్టు – 08) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 2022 లో భాగంగా ఈరోజు అనగా 08/08/2022న మధ్యాహ్నం సేషన్ లో ద్వితీయ సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ – II పరీక్షలు జరగనున్నాయి.

ఈ పరీక్షలకు సంబంధించి పరీక్ష పేపర్ సెట్ ” C ” ను ఇంటర్మీడియట్ బోర్డు ఎంపిక చేసింది.

Follow Us @