ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల పీజు వివరాలు

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు 2021 కు షెడ్యూల్ ను మరియు పరీక్ష ఫీజు చెల్లించడానికి తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జనరల్ వోకేషనల్ విభాగంలో ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రైవేట్ విద్యార్థులకు, బ్యాక్ లాగ్స్ ఉన్న విద్యార్థులకు మరియు ఇంప్రూవ్ మెంట్ వ్రాసే విద్యార్థుల పరీక్ష ఫీజు వివరాలను వెల్లడించింది.

★ జనరల్ విభాగంలో మొదటి సంవత్సరం విద్యార్థులకు పీజు వివరాలు ::

 • సైన్స్ అండ్ ఆర్ట్స్ – 480/-
 • ఫెయిల్ అయిన విద్యార్థులకు (ఎన్ని సబ్జెక్టులు అయిన) – 480/-
 • కేవలం బ్రిడ్జ్ కోర్స్ పరీక్ష – 480/-
 • బ్రిడ్జి కోర్సు పరీక్షతో – 620/-
 • ఫెయిల్ అయిన విద్యార్థులకు (బ్రిడ్జి కోర్సు పరీక్షతో) – 620/-

★ జనరల్ విభాగంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పీజు ::

 • ఆర్ట్స్ గ్రూపు విద్యార్థులకు – 480/-
 • సైన్స్ గ్రూప్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షల తో కలిపి – 690/-
 • సైన్స్ గ్రూప్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు‌, బ్రిడ్జి కోర్స్ తో కలిపి – 810/-

★ వోకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ::

 • పరీక్ష పీజు మరియు ప్రాక్టికల్ – 670/-
 • పరీక్ష పీజు మరియు ప్రాక్టికల్ మరియు బ్రిడ్జి కోర్స్ – 810/-

వోకేషనల్ విభాగంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ::

 • పరీక్ష పీజు మరియు ప్రాక్టికల్ – 670/-
 • పరీక్ష పీజు మరియు ప్రాక్టికల్ మరియు బ్రిడ్జి కోర్స్ మరియు బ్రిడ్జి కోర్స్ ప్రాక్టికల్స్‌ – 1000/-

★ ఇంప్రూవ్ మెంట్ పరీక్షల పీజు వివరాలు ::

 • ప్రథమ సంవత్సరం :: 480 పీజు మరియు సబ్జెక్టుకు 150/-
 • ద్వితీయ సంవత్సరం పాస్ అయినా విద్యార్థులకు – 960/-

★ పరీక్ష పీజు పూర్తి వివరాలు ::

https://drive.google.com/file/d/1iY7I9HtFjRqiNxufZEV9bEdBHu3yBCei/view?usp=drivesdk

Follow Us@