ఇంటర్ విద్యార్థులకు మానసిక మద్దతు – ఇంటర్ బోర్డ్

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలంటే మానసిక ఆందోళన, ఒత్తిడి, సంబంధించిన సమస్యలు, భయాలను మరియు ఇతర మానసిక సమస్యలను తగ్గించడానికి సైకాలజిస్ట్ లు మరియు సైక్రియాటిస్ట్ ల సహకారంతో తొలగించుకునేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సీనియర్ సైకాలజిస్ట్, సైక్రియాటిస్ట్ లను నియమించింది.

కింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయడం ద్వారా విద్యార్థులు తమ పరీక్షలంటే భయం, ఒత్తిడిని ఎలా జయించాలో సలహాలు సూచనలు ఉచితంగా పొందగలరని ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

  • డా. మజ్హర్ అలీ – 9154951977
  • డా. రజనీ – 9154951695
  • పి. జవహర్ లాల్ నేహ్రూ – 9154951699
  • యస్. శ్రీలత – 9154951703
  • శైలజా. పి – 9154951706
  • జి. అనుపమ – 9154951687
  • డా. అనిత అరే – 9154951704
Follow Us@