హైదరాబాద్ (ఫిబ్రవరి – 09) : ఇంటర్ బోర్డు కార్యదర్శిగా పూర్తిస్తాయి అధికారి వచ్చే వరకు నవీన్ మిట్టల్ కొనసాగుతారని మంత్రి సబిత స్పష్టం చేశారు. బోర్డు కార్యదర్శి స్థాయి పోస్టును ఖాళీగా ఉంచలేము కదా..? అని వ్యాఖ్యానించారు.
పూర్తిస్థాయి అధికారి వచ్చేంత వరకు ఇంటర్ బోర్డు వ్యవహారాలను నవీన్ మిట్టల్ చూస్తారని స్పష్టం చేశారు.
Follow Us @