ఇంటర్ ఆల్ పాస్ మెమోల కోసం క్లిక్ చేయండి

అక్టోబర్ – 2021 లో జరిగిన ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులను అందర్నీ కనీస మార్కులతో తెలంగాణ ప్రభుత్వం ఉత్తీర్ణులుగా గుర్తించిన విషయం తెలిసిందే. ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు పాస్ మెమోలను ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా విడుదల చేసింది. డౌన్ లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ లపై క్లిక్ చేయండి.

ప్రథమ సంవత్సరం (జనరల్)

ప్రథమ సంవత్సరం (వొకేషనల్)

ప్రథమ సంవత్సరం (జనరల్ బ్రిడ్జి కోర్స్)

ప్రథమ సంవత్సరం (వొకేషనల్ బ్రిడ్జి కోర్స్)

Follow Us @