INTER ONLINE ADMISSION LINK

హైదరాబాద్ (జూలై – 08) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) విద్యార్థులు నేరుగా ఆన్లైన్ (INTER ONLINE ADMISSION LINK) ద్వారా ప్రధమ సంవత్సరం అడ్మిషన్ పొందడానికి అవకాశం కల్పించారు.

పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు కళాశాల, గ్రూపు, మీడియం, మొబైల్ నంబర్ వివరాలను ఎంటర్ చేస్తే మొబైల్ కు ఓటిపి వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా సంబంధిత కళాశాలలో అడ్మిషన్ నేరుగా పొందవచ్చు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అడ్మిషన్ పొందవచ్చు

TS INTER ADMISSION LINK