ఇంటర్ అడ్మిషన్స్ గడువు పెంపు

తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అక్టోబరు 20 – 2021 వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ ఒమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు.

కావునా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అడ్మిషన్ల ప్రక్రియను అక్టోబర్ 20 వరకు కొనసాగించవలసిందిగా పేర్కొన్నారు.