హైదరాబాద్ (జూలై – 01) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల గడువు జూలై – 25 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు..
2023 – 24 విద్యా సంవత్సరానికి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు గడువు పొడిగించారు.
Educational and Job notifications in telugu