TS ICET 2023 : నేడు, రేపు ఐసెట్ ప్రవేశ పరీక్షలు

హైదరాబాద్ (మే – 26) : TS ICET 2023 ప్రవేశ పరీక్ష లను (TS ICET 2023 EXAMS) నేడు, రేపు రెండు సెషన్స్ లలో నిర్వహించనున్నారు. ఉదయం 10.00 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.00 గంటల వరకు నిర్వహించనున్నారు.

2023 – 25 విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్ నిర్వహించనున్నారు.

TS ICET 2023 పరీక్షలనం తెలంగాణలోని 16 ప్రాంతీయ కేంద్రాల్లో, ఏపీలో 4 కేంద్రాల్లో నాలుగు సెషన్లలో నిర్వహిస్తున్నట్టు కన్వీనర్, ఆచార్య పీ. వరలక్ష్మి తెలిపారు.

TS ICET 2023 HALL TICKETS

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @