TS ICET – 2021 షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం TS ICET షెడ్యూల్‌ ను 2021-22 సంవత్సరానికి గాను విడుదల చేసింది.

ఏప్రిల్‌ 3న TS ICET నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 7 నుంచి జూన్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో అభ్యర్థులు జులై 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆగస్టులో ICET పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది.

Follow Us@